Minister Roja : శాప్ హ్యాండ్ బాల్ అకాడమీ కి చెందిన లోగో ఆవిష్కరించిన మంత్రి రోజా

శాప్ హ్యాండ్ బాల్ అకాడమీ కి చెందిన లోగో ఆవిష్కరించిన మంత్రి రోజా చదువు ఒక్కటే ముఖ్యంకాదు క్రీడలు కూడా ముఖ్యమేక్రీడల వల్ల ఆరోగ్యం ,ఆనందం వస్తుందిక్రీడలు ఆడటం వల్ల దేశం తరుపున ఆడే గొప్ప అవకాశం కలుగుతుంది ఎన్ని కష్టాలు,ఆర్ధిక ఇబ్బందులు, ఎంత మంది నిందించిన, మన సక్సస్ ద్వారా సమాధానం చెప్పాలి నేను ఎన్నో అవమానాలు ఎదురైన వెనుదిరగకుండా ముందుకు వెళ్ళాను ఆట ఏది అయిన మన ఎయిమ్ సక్సెస్ మాత్రమే ఉండాలిజగన్ చూసినన్ని అవమానాలు ఎవరు చూసిఉండరు కానీ 151 సీట్లల సక్సస్ తో అందరికి సమాధానం చెప్పారులక్ష్యంతో ముందుకు వెళ్తున్న వ్యక్తి జగన్ అయితే లక్ష్యం లేకుండా దిగజారి పోతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్.

 Minister Roja Unveiled The Logo Of Sap Hand Ball Academy , Minister Roja , Ycp ,-TeluguStop.com

లక్ష్యం లేకుండా ఎలాపడితే అలా ముందుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ దిగజరిపోతున్నారు హ్యాండ్ బాల్ ఆడే 22మంది మెలికళ్ళు లాంటి యువకులకు శాప్ తరుపున అన్నివిధాల శవుకర్యాలతో శిక్షణ ఇస్తున్నాము శాప్ కి సపోర్ట్ చేస్తున్న స్పాన్సర్లకు కృతజ్ఞతలు తెలియజేశారుక్రీడల్లో కష్టపడుతున్న క్రీడాకారులకు ప్రభుత్వం తరపున ప్రోత్సహిస్తామని రాబోయే జగన్ పుట్టినరోజు సందర్భంగా జగనన్న క్రీడా సంబరాల క్రింద 50లక్షల ఫ్రిజ్ నగదు తో క్రీడా పోటీలు ఏర్పాటు చేస్తున్నాము రాష్ట్ర క్రీడా కారులు పట్టుదలతో నేషనల్ నుంచి ఒలింపిక్స్ వరకు వెళ్లాలని క్రీడల్లో కష్టపడితే ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి తెలిపారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube