హైదరాబాద్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది.పాతబస్తీ పురానాపూల్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది.
కాగా చార్మినార్, ఎంజే మార్కెట్, గాంధీభవన్, అసెంబ్లీ, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతోంది.సాయంత్రం ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు.
మరోవైపు రాహుల్ పాదయాత్ర రూట్ లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.







