అమరావతి రాజధాని వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

అమరావతి రాజధాని వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.ప్రభుత్వం, అమరావతి రైతులు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను సీజేఐ ఉదయ్ ఉమేశ్ లలిత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది.

 Supreme Court Hearing On Amaravati Capital Case Today-TeluguStop.com

అమరావతి రాజధానిగా కొనసాగించాలన్న హైకోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది.తీర్పుపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.

కాగా, అమరావతి రైతులు కేవియట్ పిటిషన్లు దాఖలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube