వంట గ్యాస్ వినియోగదారులకు చమురు సంస్థలు గుడ్ న్యూస్ అందించాయి.కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను భారీగా తగ్గించాయి.
అయితే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.115.50 తగ్గింది.19 కిలోల ఎల్పీజీ సిలిండర్ కొత్త ధర ఇప్పుడు రూ.1859.5 నుంచి రూ.1744కి తగ్గింది.