ఏపీలో నూతన కార్యక్రమానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్

ఏపీలో మరో నూతన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.రాష్ట్రంలో త్వరలో జగనన్నకు చెబుతాం అనే కార్యక్రమం ప్రారంభంకానుంది.

 Sarkar Green Signal For New Program In Ap-TeluguStop.com

ఏపీ ప్రజలు తమ సమస్యలను నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రత్యేక ఫోన్ లైన్ ద్వారా తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నారు.దీని ద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా సీఎం జగన్ దృష్టికి తీసుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.

కాగా నవంబర్ 2వ తేదీన ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.ఇందుకు గానూ ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ను కేటాయించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube