ETV - Star maa: ఈటీవీ, స్టార్ మా అద్భుతమైన రేటింగ్ కు వీరిద్దరే కారణమా?

తెలుగు బుల్లితెర పై పలు టీవీ చానల్స్ ద్వారా ఎన్నో సీరియల్స్ రియాలిటీ షోలో ప్రసారమవుతు పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటారు.ఇలా వివిధ ఛానల్లో ఎన్నో రకాల రియాలిటీ షోలు సీరియల్స్ ప్రసారమవుతూ నువ్వా నేనా అనేలా టీవీ ఛానల్స్ పోటీ పడుతూ ఉన్నాయి.

 Omkar And Mallemala Behind Etv And Star Maa Ratings Details, Etv ,star Maa, Mall-TeluguStop.com

అయితే ప్రస్తుతం స్టార్ మా ఈటీవీ మధ్య ఇలాంటి పోటీ మరింతగా ఉందని చెప్పాలి.ఈటీవీలో మల్లెమాలవారు ఎన్నో రియాలిటీ షోలను నిర్వహిస్తూ ఈటీవీకి మంచి గుర్తింపు తీసుకువస్తున్నారు.

అదేవిధంగా స్టార్ మా సైతం పెద్ద ఎత్తున పలు కార్యక్రమాలను పలు రియాల్టీ షో లను నిర్వహిస్తూ గట్టి పోటీ ఇస్తుంది.

ఈ విధంగా ఈ టీవీకి అద్భుతమైన రేటింగ్ రావడానికి పరోక్షంగా మల్లెమాలవారు కారణమని చెప్పాలి.

అదే విధంగా స్టార్ మా కూడా మంచి రేటింగ్ సొంతం చేసుకోవడంలో ఓంకార్ హస్తము ఉందని తెలుస్తోంది.ఓంకార్ స్టార్ మా లో ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ స్టార్ మాకు మంచి రేటింగ్ తీసుకురావడానికి కృషి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈటీవీకి మల్లెమాలవారు స్టార్ మా కి ఓంకార్ కారణంగానే అద్భుతమైన రేటింగ్ సొంతం చేసుకుంటున్నాయని చెప్పాలి.

Telugu Anchor Omkar, Etv Starmaa, Gemini Tv, Mallemala Tv, Omkar, Serials, Maa,

ఇక టీవీ చానల్స్ రేటింగ్ విషయానికి వస్తే మొట్టమొదటి స్థానాన్ని స్టార్ మా కైవసం చేసుకోగా రెండవ స్థానంలో జీ తెలుగు ఉంది.మూడవ స్థానంలో ఈటీవీ రేటింగ్స్ సొంతం చేసుకోగా, జెమినీ టీవీ చివరి స్థానంలో ఉంది.అయితే మల్లెమాల వారి కారణంగానే ఈటీవీ రేటింగ్ లో మూడవ స్థానంలో ఉందని చెప్పాలి ఇకపోతే చివరి స్థానంలో ఈటీవీ ఉండేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక మల్లెమాలవారు ఈటీవీ ద్వారా నిర్వహించే జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలు అద్భుతమైన రేటింగ్ సొంతం చేసుకుంటున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube