కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో యూబుది పట్టి మాయంపై చర్యలు చేప్పట్టిన ఆలయ అధికారులు .ఆలయ ప్రధాన అర్చకుడు ధర్మేశ్వర్ గురుకుల్ ను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు మేమె జారీ చేసారు ,తిరుమల లో సుపదం 300 రూపాయాల టికెట్టును అక్రమాలకు పాల్పడుతూన్న ఔట్సోర్సు ఉద్యోగి కరుణాకరన్ చర్యలు తీసుకుంటాం అని ,ఏఈఓ మాధవరెడ్డి పై విచారణ చేపడతాం అని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటాం మీడియా సమావేశంలో ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి తిలిపారు.







