ఆ రెండు తప్పుల వల్లే సమంతకు ఈ ఆరోగ్య సమస్య వచ్చిందా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత అరుదైన ఆరోగ్య సమస్య బారిన పడిందనే సంగతి తెలిసిందే.రెండు తప్పుల వల్లే సమంత మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి బారిన పడ్డారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

 Reasons Behind Samantha Health Issues Details Here Goes Viral,samantha,over Gym-TeluguStop.com

సమంత స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్నారనే సంగతి తెలిసిందే.అయితే ఫిట్ గా కనిపించడం కోసం సమంత వర్కౌట్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారనే సంగతి తెలిసిందే.

అయితే సమంత అతిగా వర్కౌట్స్ చేస్తారని సినిమా ఇండస్ట్రీలో టాక్ ఉంది.
సమంత వర్కౌట్స్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మరోవైపు నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత డిప్రెషన్ లోకి వెళ్లారు.డిప్రెషన్ వల్ల సమంత ఎంతో బాధ పడ్డారని సమాచారం.

ఆ సమయంలో హీరోయిన్ సమంత కొన్ని నెలల పాటు షూటింగ్ లకు కూడా దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.ఈ రెండు కారణాల వల్లే సమంత ఈ ఆరోగ్య సమస్య బారిన పడ్డారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

సమంత ఇకనైనా జిమ్ వర్కౌట్స్ కు దూరంగా ఉండాలని కొంతమంది సూచనలు చేస్తుండటం గమనార్హం.జిమ్ వర్కౌట్స్ చేసినా పరిమితంగా చేయాలని అతిగా వ్యాయామాలు చేయడం మంచిది కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు సమంత త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా సమంత కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.

సమంత ఒక్కో సినిమాకు 3 నుంచి 4 కోట్ల రుపాయల రేంజ్ లో పారితోషికంను అందుకుంటూ ఉండటం గమనార్హం.సమంత నటించిన యశోద సినిమా నవంబర్ నెల 11వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

శాకుంతలం సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.

Reason Behind Samantha's Myositis Disease

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube