ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై హైకోర్టులో విచారణ

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ క్రమంలో కేసులో అరెస్ట్ అయిన నిందితుల రిమాండ్ తిరస్కరణపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది.

 Inquiry In The High Court On Mla's Purchase Case-TeluguStop.com

ఫామ్ హౌజ్ లో ముందే కెమెరాలు రికార్డింగ్ వ్యవస్థ పెట్టారా అని న్యాయస్థానం ప్రశ్నించింది.ప్రతి కేసులో 41ఏ సీఆర్పీసీ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయాలన్న నిబంధన లేదని ఏజీ తెలిపారు.

ఈ క్రమంలో నిందితులు 24 గంటలు హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.అదేవిధంగా సాయంత్రం లోపు నిందితుల చిరునామాలు సీపీకి ఇవ్వాలని సూచించింది.

అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube