మీనా భర్త విద్య సాగర్ చివరి రోజులు ఇంత దారుణంగా గడిచాయా ?

మీనా ఆమె రక్తంలోనే నటన ఉంది.చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలు పెట్టి నేడు ఎన్నో సినిమాల్లో తల్లి పాత్రలు సైతం పోషిస్తుంది.

 Saddened Days Of Meena Husband , Nainika, Meena Husband, Vidya Sagar , Meena, T-TeluguStop.com

మీనా తల్లి రాజా మల్లికా సైతం నటి కావడం విశేషం.తల్లి లాగ కాకుండా పెద్ద హీరోయిన్ అవ్వాలని మీనా కలలు కని చిన్నతనం నుంచే నటి కావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ లో ముందుకు సాగింది.తమిళ సినిమాల్లోనే తొలుత బిజీ అయినా ఆ తర్వాత సౌత్ లో అన్ని భాషల్లో బిజీ ఆర్టిస్ట్ గా మారింది.

తన కూతురు నైనికా కూడా నటి అవ్వాలని మీనా కోరిక.

అందుకు అనుగుణంగా నైనికా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం మాత్రమే కాదు.

తన మొదటి సినిమాకే అవార్డు కూడా అందుకుంది.అయితే తన కూతురు నటి కావడం మీనా కు ఎంతో ఇష్టం అయినప్పయిటీకి ఆమె భర్త విద్య సాగర్ కి ఇది నచ్చలేదు.

విద్య సాగర్ సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ గా ఉంటూ అతి సాధారణ జీవితం గడపడానికి ఇష్టపడ్డాడు.ఒకటి రెండు సినిమాల్లో కూతురి చేత వేషాలు వేయించడానికి ఒప్పుకున్నా ఆ తర్వాత మీనా తో తన కూతురు భవిష్యత్తు లో నటి కావడం తనకు ఇష్టం లేదు అని గట్టిగ చెప్పేసాడు.

కానీ మీనా అందుకు సిద్ధం గా లేకపోవడం తో అసలు సమస్య మొదలయ్యింది.మీనా మరియు విద్య సాగర్ లు ఎంతో అన్యోన్యంగా ఉండే వారు.

కానీ వీరి మధ్య నటన చిచ్చు పెట్టింది.తన భార్య అప్పటికే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి మళ్లి సినిమాల్లో బిజీ అవుతుంది.

ఆమె మాత్రమే కాకుండా కూతుర్ని కూడా బిజీ చేయాలనే ఆలోచన ఆమెకు ఉండటం విద్య సాగర్ కి నచ్చలేదు.దాంతో కూతురితో పాటు మీనాను సైతం నటన నుంచి దూరం గా ఉంచాలని భావించాడు.

కానీ ఒక్క సారి లైమ్ లైట్ లో బ్రతకడం అలవాటైన తర్వాత ఆ సెలబ్రిటీ స్టేటస్ లేకుండా ఉండటం సాధ్యం కాదు కాబట్టి ఆమె సినిమాల్లో నటించాలనే కుతూహలంతోనే ఉండేది.

Telugu Meena, Nainika, Tollywood, Vidya Sagar-Latest News - Telugu

మరోవైపు నైనికా కు కూడా అవకాశాలు వాస్తు ఉండటం, మీనా చెప్పిన వినకపోవడం తో విసుగు చెందిన విద్య సాగర్ తన కుటుంబం నుంచి దూరంగా ఉండటం మొదలు పెట్టాడు.అలాగైనా వారు మారుతారు అని భావించాడు.లేదంటే విడాకులు తీసుకొని విడిపోవాలనే ఆలోచనలో కూడా ఉన్నట్టు సమాచారం.

అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ రోజు విడిపోయిన సరే ఎవరి జీవితాల్లో వారు సంతోషంగా ఉండేవారు కాబోలు.కానీ విధి వక్రీకరించింది.అనారోగ్యం విద్య సాగర్ ని బలి తీసుకుంది.కుటుంబం తో చివరి క్షణాలు గడపకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు.

చివరికి మీనా అన్ని తానై అంత్యక్రియలు జరపాల్సిన పరిస్థితి వచ్చింది.

Telugu Meena, Nainika, Tollywood, Vidya Sagar-Latest News - Telugu

కుటుంబం తో ఆఖరి రోజులు ఆనందంగా గడపకపోయిన వారి చేతుల మీదుగానే అన్ని కార్యక్రమాలు జరిగాయి.ఒక రకం గా విద్య సాగర్ మరణానికి మీనా సైతం బాధ్యత వహించాల్సిందే అనేది ఇండస్ట్రీ లో ఒక కోణం.కుటుంబం అంత ఒక చోట ఉండి ఉంటె అనారోగ్యానికి గురైన కొన్ని రోజులకే ఆరోగ్యం కుదుటపడేది.

కానీ ఎవరు లేని ఒంటరి తనం, అతడిని కృంగదీసాయి.ఒక రకంగా బలి తీసుకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube