ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న ఎలిన్ మస్క్

ట్విటర్ కొనుగోలు ప్రక్రియ నేటితో ముగియనున్న నేపథ్యంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆ కంపెనీని తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు.ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్, CFO నెడ్ సెగల్ను అమెరికా శాన్ఫ్రాన్సిస్కోలోని కంపెనీ ప్రధాన కార్యాలయం నుంచి బయటకు పంపించినట్లు అక్కడి మీడియా పేర్కొంది.

 Elin Musk Took Over Twitter-TeluguStop.com

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ అకౌంట్ పై నిషేధం విధించడంపై మస్క్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిపింది.ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న ఎలన్ మాస్, 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ ను ఎలన్ మస్క్ దక్కించుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube