బిగ్ బాస్ హౌస్ లో కొత్త కెప్టెన్ ఎవరు..?

బిగ్ బాస్ సీజన్ 6లో తొమ్మిదవ వారం కెప్టెన్ గా ఎవరు నిలుస్తారో ఈరోజు తెలుస్తుంది.ఎనిమిదవ వారం కెప్టెన్సీ టాస్క్ సరిగా ఆడట్లేదు అని బిగ్ బాస్ ఆ వారం కెప్టెన్సీ టాస్క్ క్యాన్సిల్ చేశాడు.

 Biggboss 6 Who Is New Captain , Biggboss 6, Srihan, Biggboss, Surya , Keerthi-TeluguStop.com

ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ని అందరు సీరియస్ గా తీసుకున్నారు.ఫిష్ టాస్క్ ఇవ్వగా అందులో రెండు విభాగాల్లో కొందరు గెలిచారు.

ఇకా ఫైనల్ గా సూర్య, శ్రీహాన్, కీర్తిలలో ఒకరిని మిగతా హౌస్ మెట్స్ కెప్టెన్ గా ఎంచుకోవాల్సి ఉంటుంది.వీరిలో ఎవరు కెప్టెన్ అన్నది హౌస్ మెట్స్ కత్తు పోటుతో తెలియచేస్తారు.

ఎవరికైతే తక్కువ కత్తిపోట్లు వస్తాయో వారే ఈ వీక్ కెప్టెన్ అవుతారు.

తెలుస్తున్న సమాచారం ప్రకారం శ్రీహాన్ ఇంటి నెక్స్ట్ కెప్టెన్ అని అంటున్నారు.

శ్రీహాన్ కెప్టెన్ అయితే నెక్స్ట్ వీక్ అతను సేఫ్ అవుతాడు.అప్పుడు మిగతా వారి మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది.

ఇప్పటికే అతను టాప్ 5 పక్కా అనుకుంటుండగా ఈ కెప్టెన్సీ వారం అతను బాగా ఆడితే రన్నర్ గా కూడా ప్రమోట్ అయ్యే ఛాన్స్ ఉంది.బయట ఉన్న సిరి ఎలాగు అతన్ని విన్నర్ చేయాలని గట్టి ప్రయత్నాలే చేస్తుంది.

దానికి తగినట్టుగా శ్రీహాన్ హౌస్ లో కొద్దిగా మంచి పేరు తెచ్చుకుంటే చాలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube