కొత్త టీమ్‎పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కసరత్తు

ఏఐసీసీ నూతన అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పదవీ బాధ్యతలు స్వీకరించగానే కొత్త టీమ్ ఏర్పాటుపై కసరత్తు మొదలుపెట్టారు.ఇప్పటికే పాత టీమ్ లో ఉన్న సీడబ్ల్యూసీ సభ్యులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు రాజీనామాలు చేశారు.

 Congress President Mallikarjun Kharge Is Working On A New Team-TeluguStop.com

ఈ నేపథ్యంలో పార్టీ కొత్త కార్యవర్గాన్ని ఖర్గే త్వరలోనే ప్రకటించనున్నారు.అయితే, కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉదయమే మల్లికార్జున ఖర్గే ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.

వెంటనే ఆయన పార్టీ నూతన కార్యవర్గం ఏర్పాటుపై దృష్టి సారించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube