మరో గంట తర్వాతే వాట్సాప్ సేవలు ప్రారంభం

ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ మధ్యాహ్నాం 12.29 నుంచి ఆగిపోయింది.గంటన్నర అవుతున్నా వాట్సాప్ సేవలు ప్రారంభం కాలేదు.దీని పై META స్పందించింది.వాట్సాప్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టామంది.వాట్సాప్ పునురుద్దరణకు మరో గంట నుంచి 2 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు.

 After Another Hour, Whatsapp Services Will Start-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube