మరో గంట తర్వాతే వాట్సాప్ సేవలు ప్రారంభం

ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ మధ్యాహ్నాం 12.29 నుంచి ఆగిపోయింది.

గంటన్నర అవుతున్నా వాట్సాప్ సేవలు ప్రారంభం కాలేదు.దీని పై META స్పందించింది.

వాట్సాప్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టామంది.వాట్సాప్ పునురుద్దరణకు మరో గంట నుంచి 2 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు.

ప్రేక్షకులను గొర్రెలనుకున్నారా.. ఆ సినిమా తీయడమే ఎన్టీఆర్ చేసిన పెద్ద బ్లండర్?