టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాక్ ఇండియా మ్యాచ్ లో అంపైర్ లది సరైన నిర్ణయమే టౌఫెల్..!!

ఆదివారం నాడు టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడి… ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకోవడం జరిగింది.

 Taufel Said Right Decision Of Empire In Pakistan India Match In T20 World Cup To-TeluguStop.com

అయితే లాస్ట్ ఓవర్ లో నాలుగో బంతి నో బాల్ అని ఎంపైర్ ప్రకటించటం మ్యాచ్ మొత్తానికి టర్న్ పాయింట్ అయింది.కానీ అదే బాల్ నీ కోహ్లీ సిక్స్ కొట్టాడు.

ఆ తర్వాత ఫ్రీ హిట్ రావడం కోహ్లీ.బౌల్డ్ కావడం జరిగింది.

Telugu Dinesh Karthik, India Pakistan, Pakistan India, Simon Taufel, Wc, Cup, Vi

ఇదే సమయంలో దినేష్ కార్తీక్ మరియు కోహ్లీ 3 పరుగులు చేయడం జరిగింది.బౌల్డ్ అయిన బాల్ కి మూడు పరుగులు చేయడంతో వివాదం నెలకొంది.కాగా క్రికెట్ ప్రపంచంలో ఈ వివాదం కొనసాగుతున్న వేళ దీనిపై ప్రముఖ అంపైర్ సైమన్ టౌఫెల్ స్పందించాడు.అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లకు అనేకసార్లు ఎంపైరింగ్ చేసి.ఎంతో పేరు సంపాదించిన టౌఫెల్ సోషల్ మీడియాలో వివాదం పై మాట్లాడుతూ “నన్ను చాలామంది దీని గురించి అడిగారు.కానీ ఇందులో ఎలాంటి తప్పిదం లేదు.

అంపైర్ లు సరైన నిర్ణయం తీసుకున్నారు.బాల్ స్టంప్స్ కి తగిలి వెళ్తే అది డెడ్ బాల్ కాదు.

రన్స్ నీ బైస్ గా ప్రకటించటం కరెక్టే అని టౌఫెల్ క్లారిటీ ఇవ్వటం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube