పవర్ స్టార్ తో సినిమా పక్కా... ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన చిరు డైరెక్టర్?

డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మెహర్ రమేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మెహర్ రమేష్ దర్శకుడిగా ఇప్పటికే పని చిత్రాలను నిర్మించారు.

 A Movie With Power Star A Small Director Who Made Interesting Comments, Movie Wi-TeluguStop.com

అయితే తాజగా ఈయన దర్శకత్వం వహించిన బిల్లా సినిమా తిరిగి విడుదల కావడంతో డైరెక్టర్ ప్రమోషన్ కార్యక్రమాలను చేశారు.ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈయన దర్శకత్వంలో వచ్చిన బిల్లా సినిమా విడుదలైంది.

ఇకపోతే ఈ సినిమా తిరిగి విడుదలవుతున్న సందర్భంగా మెహర్ రమేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా మెహర్ రమేష్ మాట్లాడుతూ తాను ఎప్పటికైనా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని గట్టిగా అనుకున్నాను.

ఈ క్రమంలోనే అనుకున్న విధంగానే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నానని ఈ సందర్భంగా ఈయన తెలిపారు.అదేవిధంగా ఏదో ఒక రోజు తప్పకుండా పవన్ కళ్యాణ్ తో కూడా సినిమా చేస్తానని ఈ సందర్భంగా మెహర్ రమేష్ వెల్లడించారు.

ఇలా పవన్ కళ్యాణ్ తో సినిమా గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Telugu Chiru, Mehar Ramesh, Pawan Kalyan-Movie

ఇకపోతే ప్రస్తుతం ఈయన మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమా దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా నటించగా, ఇందులో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తున్నారు.కొంత మేర షూటింగ్ పనులను జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం జరుపుకొనుంది.

ఈ క్రమంలోనే మెహర్ రమేష్ కిపవన్ కళ్యాణ్ అవకాశమిస్తారా ఈయన అనుకున్న విధంగానే పవన్ తో సినిమా చేస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube