చెన్నైలో నిషేధిత మాదక ద్రవ్యాలు భారీగా పట్టుబడ్డాయి.తనిఖీలు నిర్వహించిన పోలీసులు మొత్తం 50 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం డ్రగ్స్ సప్లై చేస్తున్న డీలర్ ను అదుపులోకి తీసుకున్నారు.అయితే నిందితుడు చెన్నై ఎన్సీబీ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నిందితుడు హైదరాబాద్ కు చెందిన రాయప్పరాజుగా పోలీసులు గుర్తించారు.