డీఏవీ యాజమాన్యంపై తెలంగాణ విద్యాశాఖ విచారణ

హైదరాబాద్ లోని డీఏవీ స్కూల్ యాజమాన్యాన్ని తెలంగాణ విద్యాశాఖ విచారించింది.ఈ క్రమంలో స్కూల్ తెరిచేలా ఆదేశాలు ఇవ్వాలని యాజమాన్యం అభ్యర్థించింది.

 Telangana Education Department Investigation On Dav Ownership-TeluguStop.com

అయితే, రీ ఓపెన్ కు ఎటువంటి అవకాశం లేదని విద్యాశాఖ తేల్చి చెప్పింది.దీంతో మరోసారి విద్యార్థుల తల్లిదండ్రులతో స్కూల్ యాజమాన్యం సమావేశం అయ్యే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే, నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన నేపథ్యంలో డీఏవీ స్కూల్ గుర్తింపును ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube