డీఏవీ యాజమాన్యంపై తెలంగాణ విద్యాశాఖ విచారణ
TeluguStop.com

హైదరాబాద్ లోని డీఏవీ స్కూల్ యాజమాన్యాన్ని తెలంగాణ విద్యాశాఖ విచారించింది.ఈ క్రమంలో స్కూల్ తెరిచేలా ఆదేశాలు ఇవ్వాలని యాజమాన్యం అభ్యర్థించింది.


అయితే, రీ ఓపెన్ కు ఎటువంటి అవకాశం లేదని విద్యాశాఖ తేల్చి చెప్పింది.


దీంతో మరోసారి విద్యార్థుల తల్లిదండ్రులతో స్కూల్ యాజమాన్యం సమావేశం అయ్యే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన నేపథ్యంలో డీఏవీ స్కూల్ గుర్తింపును ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన స్టార్ యాంకర్ శ్యామల.. అనుకూల తీర్పు వస్తుందా?