లేటెస్ట్ ఇండియన్ హాట్ బ్యూటీల్లో దిశా పటాని ఒకరు.ఆమె చేస్తున్న హాట్ షో చూసి మిగతా హీరోయిన్స్ కూడా ముక్కున వేలేసుకుంటారు.
గ్లామర్ షోలో తన తర్వాతే ఎవరైనా అన్నట్టుగా రెచ్చిపోయే దిశా పటాని కొన్నాళ్లు కాల్విన్ క్లైన్ ఇన్నర్ వేర్ బ్రాండ్ కి అంబాసిడర్ గా ఉంది.ఆ టైం లో అమ్మడు చేసిన ప్రమోషన్ అంతా ఇంతా కాదు.
ఆ ఇన్నర్ వేర్స్ తోనే రకరకాల ఫోటో షూట్స్ చేసి రచ్చ రచ్చ చేసింది.పర్ఫెక్ట్ బికినీ ట్రీట్ ఇస్తూ ఆడియన్స్ ని అలరించింది దిశా పటాని.
మధ్యలో కొన్నాళ్లు బ్రాండింగ్ ఆపేసిన అమ్మడు మళ్లీ ఇప్పుడు అదే కాల్విన్ క్లైన్ లో అదరగొట్టేసింది.
అసలేమాత్రం మొహమాటం లేకుండా గ్లామర్ ఎటాక్ చేస్తుంది దిశా పటాని.
అమ్మడు సినిమాల్లో కన్నా ఇలా స్పెషల్ ఫోటో షూట్స్ తోనే ఎక్కువ రెచ్చిపోతుందని చెప్పొచ్చు.దిశా పటాని తెలుగులో కూడా లోఫర్ సినిమా చేసింది.
ఆ సినిమా ఆశించిన ఫలితన్ని అందించలేదు అందుకే అమ్మడికి ఇక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు.ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కె లో దిశా పటాని నటిస్తుంది.
సినిమాలో దీపికా పదుకొనే కూడా హీరోయిన్ గా చేస్తుంది.ప్రాజెక్ట్ K సినిమా పాన్ ఇండియా మూవీగా వస్తుంది.
ఆ సినిమాలో దిశా నటిస్తుంది అంటే మరోసారి అమ్మడి టాలెంట్ తెలుగు ఆడియన్స్ కూడా చూసే ఛాన్స్ ఉంది.







