హాట్ అందాలతో మన్మధ బాణం గుచేస్తున్నా డయానా పేంటీ, ఈ బాలీవుడ్ బ్యూటీ సొగసుల సుందరి డయానా పేంటీ.2012 లో హోమీ అదాజానియా దర్శకత్వం వహించిన కాక్‌టెయిల్ మూవీ తో సినీ పరిశ్రమలో మొట్టమొదటిసారిగా అడుగు పెటింది , ఈ సినిమాలో అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
హాట్ లుక్స్ తో ఫోటో షూట్ చేస్తే దిగినటువంటి ఫోటోలని తను సోషల్ మాధ్యమం ఖాతా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా ఇప్పుడు ఆ ఫోటోలు బాగానే వైరల్ అవుతున్నాయి ఇది ఇలా ఉండగా డయానా పేంటీఇన్స్టాగ్రామ్ లో ఇప్పటివరకు 4.2M followers తన అకౌంట్లలో వేసుకుంది.
డయానా పేంటీ ప్రస్తుతం “Selfiee” మరియూ “Adbhut ” మూవీస్ లో నటిస్తుంది.selfill మూవీలో డయానా పేంటీ తో అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ, నుష్రత్ భరుచ్చా కూడా నటిసున్నారు, “Adbhut” మూవీలో డయానా పేంటీ మరియి శ్రేయా ధన్వంతరి, రోహన్ మెహ్రా, నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా నటిసున్నారు







