యాదాద్రి జిల్లా:చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద తెల్లవారుజామున పోలీసుల తనిఖీల్లో రూ.20 పట్టుబడ్డాయి.విజయవాడ నుండి హైదరాబాదు వైపు వెళుతున్న అభిషేక్ అనే వ్యక్తి షిఫ్ట్ కారులో 20 లక్షల రూపాయలు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు.డబ్బులను,వెహికల్ సీజ్ చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు.







