దాసోజు శ్రావణ్ నీ పొగిడిన పవన్ కళ్యాణ్..!!

తెలంగాణ బీజేపీకి దాసోజు శ్రావణ్ రాజీనామా చేయడం తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారింది.రాష్ట్ర బీజేపీ పార్టీలో పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి అధ్యక్షుడు బండి సంజయ్ కి రాజీనామా లేఖను పంపించడం జరిగింది.

 Pawan Kalyan Praises Dasoju Sravan , Pawan Kalyan,dasoju Sravan,bjp,bandi Sanjay-TeluguStop.com

పరిస్థితి ఇలా ఉండగా దాసోజు శ్రావణ్ రాజీనామా పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.కంగ్రాట్యులేషన్స్ అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.దాసోజు శ్రావణ్ ఒక డైనమిక్ లీడర్ అని కొనియాడారు.

ఆయన ఏ పార్టీలో ఉన్న తెలంగాణ కోసమే పనిచేశాడని శ్రావణ్ నిజమైన తెలంగాణ వాది అని పవన్ ప్రశంసించారు.

ప్రజారాజ్యం పార్టీ నుండి టిఆర్ఎస్ లోకి అప్పట్లో ప్రత్యేక తెలంగాణ కోసం చేరారని గుర్తు చేశారు.ఆయన చిత్తశుద్ధిని అందరూ గుర్తిస్తారని .దాసోజు శ్రవణ్ కి భవిష్యత్తులో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్లు పవన్ తెలియజేశారు. ఇదిలా ఉంటే దాసోజు శ్రావణ్ అధికార పార్టీ టిఆర్ఎస్ లో జాయిన్ కానున్నట్లు మరోపక్క వార్తలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube