కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో లీక్ మునుగోడుతో పాటు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది.ఆ ఆడియోలో కాంగ్రెస్ నేతలకు ఫోన్ చేసిన వెంకట్ రెడ్డి.
BJP అభ్యర్థిన తన తమ్ముడు రాజగోపాలు ఓటేయాలని కోరారు.ఏమైనా ఉంటే తాను చూసుకుంటానని వారికి హామీ ఇవ్వడం ప్రస్తుతం పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది.
ఈ దెబ్బతో తాను PCC చీఫ్ అవుతానని, రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తానని ఆయన అన్నట్లు అందులో ఉంది.