వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తుపై షర్మిల స్పందించారు.దర్యాప్తును సుప్రీంకోర్టు మరో రాష్ట్రానికి బదిలీ చేయడం మంచి నిర్ణయమని అన్నారు.
వివేకా హత్య తన కుటుంబంలో జరిగిన ఘోరమని, వివేకా కూతురు సునీతకు న్యాయం ఆకాంక్షించారు.తన చిన్నాన్నను ఘోరంగా హత్య చేసిందో ఎవరో బయటకు రావాలని, నిందితులకు శిక్ష పడాలని తెలిపారు.