దీపావళి పండుగకు ఇంత బడ్జెట్ దాటకూడదు అని ప్లాన్ చేసుకున్నారా..

దీపావళి పండుగను సామాన్య ప్రజలు వారికి ఉన్నంత బడ్జెట్లో వారి కుటుంబానికి సరిపడా సరుకులు మాత్రమే కొని తెచ్చుకుంటారు.ఎందుకంటే దీపావళి పండుగ విషయం అంటే చాలా ఖర్చు చేయవలసి వస్తుంది.

 Have You Planned Not To Exceed Budget For Diwali Festival Details, Diwali Festiv-TeluguStop.com

పండుగ రోజున ఈ విషయంలో రాజీ పడకుండా ఉండవలసి వస్తుంది.మన చేతిలో నగదు లేకున్నా ఏదైనా ఒక కార్డు ఉంటే చాలు లెక్క తెలియకుండా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు చాలామంది.

ఇలాంటి సమయంలో అనవసరమైన వస్తువుల పై కూడా అధికంగా ఖర్చు చేస్తూ ఉంటారు.ఇలా చేయడం వల్ల నిజంగా డబ్బు అవసరమైన సమయాల్లో బాగా ఇబ్బంది పడవలసి వస్తుంది.

కాబట్టి దీపావళి పండుగ కోసం అవసరానికి మించి ఖర్చు చేయకుండా ఉండాలంటే ఈ నియమాలను పాటించాలి.

దీపావళి పండుగ కోసం ఎంత ఖర్చు చేయాలన్నదానిపై ముందే ఓ ప్రణాళిక చేసుకోవడం మంచిది.

కొనుగోలు సమయంలో ఏది ఏమైనా సరే బడ్జెట్‌కు మించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఉండాలి.నిజానికి పండుగ సమయాల్లో చాలామంది బడ్జెట్‌ను వదిలేస్తూ ఉంటారు.

ఇలా చేయడం వల్ల డబ్బు అవసరమైన సమయంలో ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది.ఇంకా చెప్పాలంటే కుదిరితే ఏం కొనుగోలు చేయాలో జాబితా తయారు చేసుకుని షాపింగ్‌కు వెళ్లడం వల్ల అవసరం లేని వాటిని దూరం పెట్టే అవకాశం దొరుకుతుంది.

Telugu Budget, Deepavali, Dipawali, Diwali Festival, Diwalifestival, Diwali, Ele

షాపింగ్‌కు వెళ్లడానికి ముందే డిస్కౌంట్లపై నిత్యావసర వస్తువులు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, దుస్తులు వంటి వాటిపై ఈ ఫెస్టివ్ సీజన్‌లో ఎక్కువ డిస్కౌంట్లు ఎక్కడ ఉన్నాయో చూడడం మంచిది.కాబట్టి అవి ఎక్కడైతే ఎక్కువగా, మిగతా చోట్ల కంటే మెరుగ్గా ఉన్నాయో, అక్కడికి వెళ్లి కొనుగోలు చేసుకోవడం వల్ల ఖర్చులను తగ్గించుకునే అవకాశం ఉంది.మిఠాయిలు లేకుండా దీపావళి పండుగ పూర్తి అవుతుంది అని ఎవరు చెప్పారు.కాబట్టి పలు రకాల స్వీట్లను బయటి నుంచి తెప్పించుకోవడానికి బదులుగా ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల ఖర్చులు తగ్గించుకునే అవకాశం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube