శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ పడబోమని సీఎం జగన్ స్పష్టం చేశారు.‘మనందరి సైనికులే పోలీసులు.అమరుల కుటుంబాలకు నా సెల్యూట్.పోలీస్ శాఖలో 6,511 ఉద్యోగాల భర్తీకి ఆదేశాలిచ్చాం.ఈ ఉద్యోగాల వల్ల సిబ్బంది కొరత తీరితే పోలీసులు వీక్లీ ఆఫ్లు కూడా తీసుకోవచ్చు.16వేల మంది మహిళా పోలీసుల నియామకం కూడా చేపట్టాం.దళిత మహిళ రాష్ట్ర హోంమంత్రిగా ఉండటం సంతోషం’ అని జగన్ వివరించారు.
తాజా వార్తలు