అభివృద్ధి కోసం రాజీనామా చేశాననడం అబద్ధం….కాంట్రాక్టు కోసమే రాజీనామా చేసింది వాస్తవం.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నాంపల్లి మండల కేంద్రంలో పాదయాత్ర ద్వారా ఇంటింటి ప్రచారం నిర్వహించిన మంత్రి మూడున్నర సంవత్సరాల లో లేనిది ఇప్పుడు అభివృద్ధి గుర్తుకొచ్చిందా?అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న TRS వెంటే ప్రజలు ఉన్నారు మునుగోడ్ ఉప ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయం రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, 24 గంటల విద్యుత్, ఆసరా పెన్షన్ తెలంగాణ ప్రభుత్వం తోనే సాధ్యమైనది
.