కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ కు సీనియర్ నేత శశిథరూర్ లేఖ రాశారు.ఉత్తరప్రదేశ్లో అద్యక్ష ఎన్నికల నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ లేఖలో తెలిపారు, యూ పీ లో నమోదు అయిన ఓట్లను చెల్లుబాటు కానివిగా పరిగణించాలని శశి థరూర్ డిమాండ్ చేశారు, అయితే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక బరిలో శశిథరూర్, మల్లికార్జున ఖర్గే లు బరిలో ఉన్నారు.
పార్టీ హై కమాండ్ ఖర్గే వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచరం.







