మహేష్ బాబు సినిమాలో దీపికా పదుకొనే.. ఫేడ్ ఔట్ హీరోయిన్ అవసరం అంటారా?

టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా ఇంకా పట్టాలెకెక్కకముందే ఆ సినిమాపై భారీగా అంచనాల నెలకొన్నాయి.నిత్యం ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.

 Deepika Padukone To Star In Ss Rajamouli Film Featuring Mahesh Babu Details, Mah-TeluguStop.com

కాగా ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇంకా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలు కాలేదు.

కానీ ఈ సినిమాలో పలానా స్టార్ హీరో నటించబోతున్నాడు హీరోయిన్ గా ఈమె నటించబోతుంది అంటూ ఏదో రకమైన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

కదా నిన్న మొన్నటి వరకు ఈ సినిమాలో తమిళ హీరో కార్తీక్ నటించబోతున్నట్లు జోరుగా వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో రానున్న సినిమాను SSMB 29 సినిమాగా పిలుస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరొక వార్త సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కీలకపాత్రలో పోషించనుంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఎటువంటి అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ ఈ వార్త మాత్రం జోరుగా వినిపిస్తోంది.

Telugu Deepikapadukone, Mahesh Babu, Maheshbabu, Rajamouli, Ssmb, Tollywood-Movi

కాగా రాజమౌళి దర్శకత్వంలో మొదటిసారిగా మహేష్ బాబు సినిమాను చేయనున్న విషయం తెలిసిందే.ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో దొరకకపోతున్నట్లు సమాచారం .ఈ వార్త స్పందించిన పలువురు నెటిజన్స్ మహేష్ బాబు సినిమాలో ఫేడ్ ఔట్ హీరోయిన్ అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరి నిజంగానే దీపిక మహేష్ బాబు సినిమాలో నటిస్తోందా లేకుంటే ఇది గాసిప్ మాత్రమేనా అన్నది తెలియాలి అంటే చిత్ర బృందం అధికారికంగా ప్రకటన ఇచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube