ఇరు తెలుగు రాష్ట్రాల్లో గల కొద్ది రోజులుగా ఈడీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజాము నుండి ఈడి పలుచోట్ల దాడులు నిర్వహించింది అందులో భాగంగానే విజయవాడ ఎం బి ఎస్ జ్యువలరీ షోరూంలో నేడు ముగిసిన ఈడి దాడుల్లో ఎం బి ఎస్ జువెలరీస్ నుండి బంగారం తరలించిన ఈ డి అధికారులు.విలువైన పత్రాలు కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్న ఈడి అధికారులు.
ఇప్పటికే ఎంబీఎస్ జ్యువెలరీస్ యాజమాన్యంపై పలు కేసులు నమోదు చేసిన ఈడి అధికారులు పూర్తి వివరాలు మరికాసేపట్లో వెల్లడిస్తామని ఈడి అధికారులు ప్రకటించారు.







