జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి రానున్న నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత.మరికొద్ది సేపట్లో విశాఖపట్నం నుండి గన్నవరం ఎయిర్పోర్టుకు జనసేన ని రానున్నారు ఆయనకు స్వాగతం పలకడానికి భారీగా ఎయిర్ పోర్టుకు చేరుకుంటున్న జనసైనికులకు పవన్ కళ్యాణ్ అభిమానులకు పోలీసుల నిబంధనల సెగ తగిలింది.
ఈ నేపథ్యంలో మార్గమధ్యంలో జన సైనికులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది ఆ వాగ్వాదం కాస్త ఉదృత పరిస్థితులకు దారి తీసింది.దీంతో పలువురిని అరెస్ట్ చేసిన గన్నవరం పోలీసులు.







