టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ ప్రస్తుతం వరుస బాలీవుడ్ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఈమె నటించిన థ్యాంక్ గాడ్ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో రకుల్ ప్రీతిసింగ్ ఎంతో బిజీగా ఉన్నారు.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె ఎరుపు రంగు డ్రెస్ ధరించి హాట్ మిర్చిలా ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్నారు.
ఈ క్రమంలోనే ఈ రెడ్ కలర్ డ్రెస్ ధరించినటువంటి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇలా రెడ్ కలర్ డ్రెస్ లో హాట్ ఫోటలకు ఫోజులిచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ ఫోటో పై పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.ఇకపోతే తాజాగా మంచు లక్ష్మి సైతం ఈ ఫోటోలు పై స్పందించి ఉఫ్ అని కామెంట్ పెట్టింది.
ఈ క్రమంలోనే ఈ ఫోటో మరి కాస్త వైరల్ గా మారింది.ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఈమె కాస్త దూరమైనప్పటికీ వరుస బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన ఈమె నటించిన కొండ పొలం సినిమా ఆఖరి సినిమా అయితే ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.ఈ సినిమా అనంతరం ఈమె ఎటువంటి తెలుగు సినిమాలను ప్రకటించలేదు.వరుస బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నటువంటి రకుల్ ప్రీత్ సింగ్ వ్యక్తిగత జీవితంలో కూడా బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నానితో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు రావడంతో ఈ వార్తలు పై రకుల్ ప్రీత్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.







