అన్ స్టాపబుల్ సర్ ప్రైజ్ ఎపిసోడ్ పై బాలయ్య హింట్ ఇచ్చాడు

అన్ స్టాపబుల్ సర్ ప్రైజ్ ఎపిసోడ్ పై బాలయ్య హింట్ ఇచ్చాడు.డైరెక్టర్ త్రివిక్రమ్ తో కలిసి అన్ స్టాపబుల్ 2 లొ పవన్ వస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు నందమూరి బాలకృష్ణ.

 Balayya Gave A Hint On The Unstoppable Surprise Episode-TeluguStop.com

ఇప్పటికే సీజన్ 2 ప్రోమోలో భాగంగా త్రివిక్రమ్ తో ఫోన్ సంభాషణలో భాగంగా పవన్ కళ్యాణ్ సంభాషణ వచ్చింది.దీంతో త్రివిక్రమ్ పవన్ కల్పి ఈ షోలోకి ఎంటర్ అవుతారని ఊహాగానాలు రేకెత్తుతున్నాయి.

మరోవైపు నందమూరి బాలకృష్ణ అభిమానులు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు నిజంగా ఈ కలయిక జరిగితే కనులకు పండుగ ఉంటుందని అభిప్రాయపడ్డారు.అయితే అన్ స్టాపబుల్ సర్ ప్రైజ్ ఇదే అయితే కచ్చితంగా అటు బాలయ్య అభిమానులు ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు మధ్య సంతోషానికి అవధులు ఉండవని చెప్పుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube