ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సిబిఐ దూకుడు పెంచింది.ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సీసోడియకు సిబిఐ సమన్లు ఇచ్చింది.
రేపు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సీసోడియకు హాజరు కావాలని సిబిఐ నోటీసులు పంపించింది.ఈ నేపథ్యంలో సీబీఐ తీరును ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సీసోడియ సిబిఐ నోటీసులకు స్పందించి సిబిఐ విచారణకు మా పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు







