శ్రీముఖి గ్లామర్ ఫోటోషూట్ లపై కౌంటర్ వేసిన అవినాష్.. శ్రీముఖి పరువు తీశాడుగా?

బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో సందడి చేస్తూ ఎంతో బిజీగా మారిపోయారు శ్రీముఖి.ప్రస్తుతం శ్రీముఖి బుల్లితెర చానల్స్ లో ప్రతి ఒక్క ఛానల్ లోనూ ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

 Mukku Avinash Comments On Srimukhi Photoshoots Details, Avinash ,srimukhi's, Gla-TeluguStop.com

జెమినీ టీవీ స్టార్ మా ఈటీవీ ప్లస్ ఛానల్ కూడా వదలకుండా శ్రీముఖి తన హవా కొనసాగిస్తున్నారు.ఇలా ఒకవైపు వరుస టీవీ షో లతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు సోషల్ మీడియాలో అమ్మడి అందాల జాతర మామూలుగా లేదని చెప్పాలి.

ఈ క్రమంలోనే శ్రీముఖి వరుస ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారుల మతి పోగొడుతుంది

ఒకప్పుడు ఎంతో సాంప్రదాయబద్ధంగా ఉండే శ్రీముఖి ఈ మధ్య కాస్త గ్లామర్ డోస్ పెంచిందని చెప్పాలి.అందాలను ఆరబోస్తూ ఫోటోషూట్లకు ఫోజులు ఇవ్వడంతో పెద్ద ఎత్తున ఈమెపై కామెంట్లు వర్షం కురుస్తుంది.

అందరిలాగే శ్రీముఖి సైతం అవకాశాల కోసం అందాల నారబోస్తుందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ముక్కు అవినాష్ సైతం శ్రీముఖి గ్లామరస్ ఫోటోషూట్ ల పై తనదైన శైలిలో కామెంట్స్ చేస్తూ పరువు తీశారు.

శ్రీముఖి వ్యాఖ్యతగా స్టార్ మా లో పరివార్ కార్యక్రమం ప్రసారమవుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక నేడు ప్రసారమైన ఈ కార్యక్రమంలో భాగంగా అవినాష్ తబలా వాయిస్తూ శ్రీముఖి ఫోటోషూట్ ల పై తనదైన శైలిలో కామెంట్ చేశారు.

Telugu Avinash, Mukku Avinash, Mukkuavinash, Srimukhis, Maaparivar-Movie

ఈ సందర్భంగా అవినాష్ శ్రీముఖి ఫోటో షూట్ ల గురించి చెప్పి తన ఫోటోషూట్ లు ఎలా ఉన్నాయనే విషయాన్ని తబలా రూపంలో తెలియజేశారు.శ్రీముఖి ఫోటోషూట్ లో మామూలుగా ఉండడం లేదని అందాల ఆరబోతతో ఈమె హద్దులు దాటింది అంటూ అవినాష్ తబలా వాయిస్తూ తనలో ఉన్న ఫీలింగ్స్ మొత్తం బయట పెట్టారు.ఏది ఏమైనా శ్రీముఖి గురించి అవినాష్ ఇలా అందరి ముందు తన పరువును తీశారని చెప్పాలి.ఇక శ్రీముఖి అవినాష్ ఇద్దరు కూడా ఎంతో మంచి స్నేహితులు అనే విషయం మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube