నామినేషన్ తిరస్కరణ.. కానీ మునుగోడు బ‌రిలో కేఏ పాల్‌..!

మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను అధికారులు పరిశీలించారు.ఈ నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా లేని నామినేషన్లను అధికారులు తిరస్కరించారు.

 Rejection Of Nomination.. But Ka Paul In Elections..!-TeluguStop.com

వాటిలో ప్రజాశాంతి పార్టీ అధినేత హోదాలో కేఏ పాల్ దాఖలు చేసిన నామినేషన్ కూడా ఉంది.అయితే ఆయన బరిలోనే ఉన్నారని అధికారులు ప్రకటించారు.

నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కేఏ పాల్ రెండు సెట్ల నామినేషన్లను వేశారు.వాటిలో ఒకటి పార్టీ అధ్యక్షుడి హోదాలో దాఖలు చేయగా.

మరొకటి ఇండిపెండెంట్ అభ్యర్థిగా దాఖలు చేశారు.ప్రజాశాంతి పార్టీని గుర్తింపు లేని పార్టీగా ఇటీవ‌లే కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే.

దీంతో ప్ర‌జాశాంతి పార్టీ అధ్యక్షుడి హోదాలో దాఖలు చేసిన నామినేష‌న్‌ను తిర‌స్క‌రణకు గురైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube