టాలీవుడ్ లో దాదాపు కెరియర్ ముగిసింది అనుకుంటున్న రకుల్ తన పూర్తి ఫోకస్ మొత్తం బాలీవుడ్ మీద పెట్టింది.రకుల్ ప్రీత్ సింగ్ హిందీలో వరుస సినిమాలు చేస్తుంది.
ఇక్కడ గ్లామర్ షో విషయంలో కొద్దిగా వెనక్కి తగ్గిన అమ్మడు బాలీవుడ్ లో మాత్రం రెచ్చిపోతుంది.ఈ క్రమంలో రకుల్ చేస్తున్న హాట్ షోకి బాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.
ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ఫోటో షూట్స్ తో సత్తా చాటుతుంది రకుల్ ప్రీత్ సింగ్.
లేటెస్ట్ గా రకుల్ తన ఫోటో షూట్ తో అలరించింది.
పెద్దగా గ్లామర్ షో చేయకపోయినా తన స్టైలిష్ అవుట్ ఫిట్ తో మెప్పించింది అమ్మడు.అంతేకాదు చూపులతోనే ఆకట్టుకుంటున్న రకుల్ సందడి బాగానే ఉందని చెప్పొచ్చు.
థ్యాంక్ గాడ్ ఫర్ కలర్ ఫుల్ లైఫ్ అంటూ రకుల్ ఇన్ స్టాగ్రాం లో ఫోటోలు పెట్టింది.ఈ ఫోటోల్లో రకుల్ క్యూట్ నెస్ ఆడియన్స్ ని అలరిస్తుంది.
బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న రకుల్ చూస్తుంటే మళ్లీ అక్కడ బిజీ హీరోయిన్ అయ్యేలా ఉంది.అయితే తెలుగులో మళ్లీ చేయాలని అనుకుంటున్నా సరే ఇక్కడ సరైన అవకాశాలు రావట్లేదు.