అవసరమైతే ఏ పోరాటానికైనా సిద్ధం.. మంత్రి ధర్మాన

వికేంద్రీకరణకు మద్ధతుగా వైసీపీ, నాన్ పొలిటికల్ జేఏసీ కలిసి విశాఖ గర్జన భారీ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా వేదిక వద్ద మంత్రి ధర్మాన మాట్లాడారు.

 Prepare For Any Fight If Necessary.. Minister Dharmana-TeluguStop.com

ఉత్తరాంధ్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తే సహించేది లేదని చెప్పారు.ఈ క్రమంలో అవసరమైతే ఏ పోరాటానికైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.

అందరం కలిసి మన వాదనలను దేశమంతా బలంగా వినిపించాలని పిలుపునిచ్చారు.విశాఖలో అరిస్తే అమరావతిలో వినిపించాలని అన్నారు.

విశాఖ పరిపాలనా రాజధాని కోసం రాజకీయ పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube