జూనియర్ సమంత అషు రెడ్డి రోజు రోజుకి శృతిమించుతుంది.ముఖ్యంగా గ్లామర్ షో విషయంలో అమ్మడు హద్ధులు చెరిపేస్తుంది.
ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ తో అలరించే అషు రెడ్డి లేటెస్ట్ గా బికినీ స్టిల్స్ తో రెచ్చిపోయింది.పూల్ లో బికినీ ఫోజులతో అమ్మడు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.
ఆమె చేస్తున్న ఈ హాట్ షోకి కుర్రాళ్లకు పిచ్చెక్కిపోతుంది.అషు రెడ్డి కావాలనే ఇలా రెచ్చిపోయి క్రేజ్ తెచ్చుకుంటుందని అంటున్న ఆడియన్స్ కూడా ఉన్న్నారు.
హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోని విధంగా అషు అందాల ప్రదర్శన ఉంది.బిగ్ బాస్ లో సందడి చేసిన తర్వాత అమ్మడి క్రేజ్ మరింత పెరిగింది.ఇక అప్పటినుంచి అషు ఎక్కడ తగ్గట్లేదు.స్కిన్ షోలో మరో అడుగు ముందుకేసి మరి రెచ్చిపోతుంది.
ఏది ఏమైనా అషు రెడ్డి చేస్తున్న ఈ హాట్ షోకి ఆడియన్స్ కూడా షాక్ అవుతున్నారని చెప్పొచ్చు.హీరోయిన్ మెటీరియల్ అయినా కూడా ఆమె ఎందుకో సరైన ఛాన్సులు అందుకోవట్లేదు.
అషు రెడ్డి రెచ్చిపోవడంలో అసలు వెనక్కి తగ్గట్లేదు.ఆమెని చూసి మరికొంతమంది యాంకర్స్ ఓ రేంజ్ లో గ్లామర్ షో చేస్తున్నారు.