ఎయిర్పోర్టులో హయ్యలట్ విమానంలో బాంబు ఉందంటూ ఈ-మెయిల్...!

మాస్కో నుంచి 400 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఢిల్లీ బయల్దేరిన ఓ విమానంలో బాంబు ఉందంటూ అధికారులకు వచ్చిన బెదిరింపు ఈ-మెయిల్ కలకలం సృష్టించింది.దీంతో అప్రమత్తమైన CISF ఢిల్లీ ఎయిర్పోర్టులో భద్రతను కట్టుదిట్టం చేసి, విస్తృత తనిఖీలు చేపట్టారు.

 An E-mail Saying That There Was A Bomb In The Hayalot Plane At The Airport...!-TeluguStop.com

అయితే ఈ తనిఖీల్లో అనుమానాస్పద వస్తువులు కన్పించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube