తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు వ్యాపారవేత్తలకు దడపుట్టిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపార వార్తలు చాలామంది గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్న ఐడీ శాఖ , ఆకస్మిక తనిఖీలవల్ల కొన్ని ప్రముఖ కంపెనీలు అప్రమత్తమయ్యాయి అయితే RS బ్రదర్స్, సౌతిండియా షాపింగ్ మాల్, లాట్ మొబైల్స్, బిగ్ సి మొబైల్స్ యాజమాన్యాల నివాసాలు ఇతర ప్రాంతాల్లో ఐటీ శాఖ దాడులు చేస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో 10 చోట్ల ఈ రైడ్స్ జరుగుతున్నాయి.