సీఐడీ అధికారులపై న్యాయపోరాటం చేస్తాం 17వ తేదిన అమరావతి రైతుల పాదయాత్ర రాజమండ్రి వస్తుంది అమరావతి రైతుల పాదయాత్ర అడ్డుకుంటేవైసీపీ కే నష్టంఉత్తరాంధ్ర ప్రజలు అమరావతి రైతులకు మద్దతు ఇస్తున్నారు
రాజమండ్రిలో ఎంపీ మార్గాని భరత్ సరదా కోసం కార్పోరేషన్ నిధులు ఇష్టానుసారం ఖర్చు చేస్తున్నారు ఎంపీ ప్రచార పిచ్చి తో రాజమండ్రికి అన్యాయం జరుగుతుంది
.