ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ కానున్నారు.ఈ క్రమంలో సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ తో సమావేశం అవుతారు.
ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై జగన్ చర్చించనున్నారు.అదేవిధంగా మూడు రాజధానుల వ్యవహరంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.