ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు 4శాతం రిజర్వేషన్ అమలుకు సీఎస్ సమీర్ శర్మ ఉత్వర్వులు జారీ చేశారు.ఈ రిజర్వేషన్ మినహాయింపు అవసరమని ఏదైనా విభాగం భావిస్తే ఆ విషయానికి సంబంధించిన వివరాలను అంతర విభాగాల కమిటీ ముందు ఉంచాలని ఆదేశించారు.
సబార్డినేట్ సర్వీస్ రూల్స్-1996కి అవసరమైన సవరణలను విడిగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.







