రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు

రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు.అమరావతి రైతుల పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ను తిట్టడం సరికాదన్నారు.ఆయన చెబితేనే రైతులు రాజధానికి భూములను ఇచ్చారా అని ప్రశ్నించారు.2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకొని కరివేపాకుల పారేసారని విమర్శించారు.జూనియర్ ఎన్టీఆర్ స్వయంకృషితో పైకి వచ్చారన్న వల్లభనేని వంశీ.ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పులో తప్పులేదని వ్యాఖ్యానించారు.ఎన్టీఆర్ పేరు తీసేసినంత మాత్రాన ఆయన గౌరవం తగ్గదని చెప్పారు.వైఎస్ఆర్ పేరు పెట్టడం వల్ల ఆయనకున్న ఖ్యాతి పెరగదని స్పష్టం చేశారు.

 Key Remarks By Rebel Mla Vallabhaneni Vamsi-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube