ఎందుకు మేడం ఈ రేంజ్ లో రెచ్చిపోతున్నారు.. శ్రీముఖి గ్లామర్ ఫోటోస్ పై నెటిజన్స్ ట్రోల్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ యాంకర్ లిస్టులో శ్రీముఖి ఒకరని చెప్పవచ్చు.ఎందుకంటే ప్రస్తుతం బుల్లితెరపై తన హవా నడుస్తుంది కాబట్టి.

 Netizens Trolls On Anchor Srimukhi Glamor Show Details, Sreemukhi, Anchor Sreemu-TeluguStop.com

శ్రీముఖి అంటే నిజానికి బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తెలుగు బుల్లితెరపై తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకుంది శ్రీముఖి.

యాంకర్ గానే కాకుండా నటిగా కూడా ఒక గుర్తింపు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇక శ్రీముఖి టాలీవుడ్ ఇండస్ట్రీకి తొలిసారిగా.

అదుర్స్ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఇక ఈ షో తో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో వెంటనే పటాస్ షోలో తన యాంకరింగ్ తో అందరి దృష్టిలో పడింది.

అలా ఇప్పటివరకు ఎన్నో షోలలో యాంకరింగ్ చేసింది.చేస్తుంది కూడా.

ఇక ఏ షోలో నైనా ఆమె చేసే అల్లరి బాగా సందడిగా ఉంటుంది.

ఇక శ్రీముఖి మంచి అభిమానం కూడా ఉంది.

గతంలో రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం అందుకొని రన్నరప్ గా నిలిచింది.ఈ షో తో మరింత ఫాలోయింగ్ పెంచుకుంది శ్రీముఖి.

ఇక బిగ్ బాస్ తర్వాత వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.ఇక రోజు రోజుకి శ్రీముఖి డిమాండ్ బాగా పెరిగిపోతుందనే చెప్పాలి.

ఇక సోషల్ మీడియాలో ఏదోక పోస్ట్ తో శ్రీముఖి చేసే రచ్చ అంతా ఇంతా కాదు.ప్రతిసారి తన హాట్ ఫోటోలను, ఫన్నీ వీడియోలను షేర్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.

ఇక ఈమధ్య కొత్త షోలల్లో కూడా అడుగు పెట్టి బాగా సందడి చేస్తుంది.

ఇటీవలే ఈటీవీలో మరో కొత్త షోలో కూడా యాంకర్ గా అడుగుపెట్టింది.ఇక శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

మొదట్లో శ్రీముఖి అంత గ్లామర్ షో చేసినట్లు ఎప్పుడు కనిపించలేదు.కానీ ఈ మధ్య మాత్రం తన ఎద అందాలతో అందరి దృష్టిలో పడింది.

ప్రతి రోజు ఏదో ఒక ఫోటోతో బాగా సందడి చేస్తుంది శ్రీముఖి.ఫోటో షూట్లు చేయించుకుంటూ వాటిని వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ లైకులు సంపాదించుకుంటుంది.

అప్పుడప్పుడు ఫన్నీ వీడియోస్ కూడా బాగా చేస్తూ ఉంటుంది.ఇక ఖాళీ సమయం దొరికితే తను ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.

అలా శ్రీముఖి బుల్లితెరపైనే కాదు సోషల్ మీడియాలో కూడా బాగా సందడి చేస్తుంది.ఈ మధ్య ఆమె చేసే గ్లామర్ షోలకు బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటుంది.అయినా కూడా వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది.అయితే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా కొన్ని గ్లామర్ షో ఫోటోలు పంచుకుంది.

ఇక అందులో తన అందాలతో బాగా రెచ్చిపోతూ కనిపించింది.ఇక ఆ ఫోటోలను చూసి నెటిజన్స్.

ఎందుకు మేడం ఈ రేంజ్ లో రెచ్చిపోతున్నారు అంటూ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.ఇక అందరూ తమకు నచ్చినట్లు కామెంట్లు పెడుతూ శ్రీముఖిని బాగా టార్గెట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube