ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్.అయితే సేఫ్టీ పరంగా క్రోమ్ చాలా వెనుకబడింది.
Mozilla Firefox, Safari, Microsoft Edgeలతో పోలిస్తే గూగుల్ క్రోమ్ సేఫ్టీ అత్యంత తక్కువ అని Atlas VPN వెల్లడించింది.దీంతో హ్యాకర్లు సులభంగా కంప్యూటర్లు, ఇతర డివైజ్లను కంట్రోల్లోకి తెచ్చుకుని, సమాచారాన్ని దొంగిలిస్తారని పేర్కొంది.106.0.5249.61/62 బ్రౌజర్ వెర్షన్ అప్డేట్ చేసుకోవాలని సూచించింది.