మునుగోడులో ఓటర్ల నమోదుపై హైకోర్టులో బీజేపీ రిట్ పిటిషన్

మునుగోడులో ఓటర్ల నమోదుపై బిజెపి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.జులై 31 వరకు ఉన్న ఓటర్ లిస్టు నే పరిగణనలోకి తీసుకునేలా ఈసీని ఆదేశించాలంటే బిజెపి రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

 Bjp Writ Petition In High Court On Voter Registration In Munugodu-TeluguStop.com

తక్కువ టైంలో సుమారు 25 వేల దరఖాస్తులు వచ్చాయి.ఈ నేపథ్యంలో ఈనెల 14న ఈసీ ఓటర్ల లిస్టు ప్రకటించనుంది.

అయితే హైకోర్టు ఆదేశాలు వచ్చేంతవరకు ఈసీ ఓటర్ లిస్ట్ ప్రకటించకుండా చూడాలని బిజెపి కోరుతోంది.కాగా బిజెపి దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం ఎల్లుండి విచారణ చేపట్టనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube